← telugu.xyz

తెలుగు అక్షరాలు · Telugu letters, printable A4

వర్ణమాల చార్టు · Alphabet chart

అచ్చులు (16), హల్లులు వర్గాల వారీగా (36), వత్తులు, అరుదైన అక్షరాలు, అంకెలు — ఇంగ్లీషు ఉచ్చారణతో, రెండు A4 పేజీల్లో. Vowels, consonants by varga, vattulu, uncommon letters and numerals with transliteration — two A4 pages. వెబ్ వెర్షన్‌లో అక్షరాన్ని నొక్కితే వినబడుతుంది · in the web version, tap any letter to hear it.

అ ఆ ఇ ఈ · క ఖ గ ఘ · క్క త్త

రాత సాధన షీట్లు · Writing practice (tracing)

ప్రతి అక్షరానికి ఒక వరుస — ముదురు అక్షరం, దిద్దటానికి లేత అక్షరాలు, సొంతంగా రాయటానికి ఖాళీ గడి. అచ్చులు, హల్లులు, వత్తులు, అంకెలు అన్నీ. One row per letter — a solid model, light letters for kids to trace, and an empty box; covers vowels, consonants, vattulu and numerals.

క క క క క క ▢